ICC World Cup 2019:Khawaja was fielding against Sri Lanka when the ball struck him on his left knee at pace.The blow appeared to leave him in considerable pain as he struggled to his feet and his teammates called for team doctor Richard Saw.
#usmankhawaja
#iccworldcup2019
#viratkohli
#msdhoni
#rohitsharma
#kedarjadav
#vijayshankar
#jaspritbumrah
#cricket
#teamindia
మెగా టోర్నీ ప్రపంచకప్ అసలు సమరం ఇంకా మొదలే కాలేదు. ఈలోగానే పలు జట్లను గాయాల బెడద బాధిస్తోంది. ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, స్పిన్నర్ ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్‌లు గాయాలపాలయ్యారు. టీమిండియాలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో ఆసీస్ కూడా చేరింది.